“Eat Your Food as your Medicine,
Otherwise you will have to Eat Medicines as your Food”

“ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే... ఔషధాన్ని ఆహారంగా తీసుకునే అవసరంలేదు...”

Back to Roots

ది ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో ప్రకారం భారతదేశంలో 80% కంటే ఎక్కువ మందికి Protein లోపం ఉంది. ఒక కేజీ శరీరం బరువుకు ఒక గ్రాము ప్రోటీను అవసరముంది. శ్రీమతి కిచెన్ ఈ విషయాన్ని ఒక ఆరోగ్య ఉద్యమంలా ముందుకు తీసుకుని వెళుతుంది. ఎంతోమంది గృహిణులను ఇందులో భాగస్వాములుగా చేసి వారిని Women entrepreneurs గా నిలబెడుతుంది. అలాగే కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు కలిగిన 100% homemade food ను hygienic గా అందిస్తుంది. దీని ద్వారా ఎంతోమందికి Part time ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తుంది. దీనికి సువర్ణభూమి మరియు శ్రీరామరక్ష సంస్థలు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నాము.

Meka Menaka Srinivas, B.B.M

Meka Menaka Srinivas, B.B.M

(CEO & Founder Srimatikitchen)

Copyright © 2022
All Rights Reserved | ProteinDham