Eat Your Food as your Medicine, Otherwise you will have to Eat Medicines as your Food
Ayyappa Maha Paadayatra
సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్ర
స్వామి శరణం సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్ర ఈరోజు నాలుగో రోజు జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఈరోజు 10-11-2022 ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం అన్న సాగర్ బాలాజీ రైస్ మిల్ రాఘవేందర్ సెట్ వారి రేసుగుల్లో ఆగి అక్కడనే స్వామి వారికి ఇష్టమైన పడిపూజ, అభిషేకాలు జరుపుకొని భిక్ష ఆరగించడం జరిగింది. ఈరోజు భిక్ష ధాతగా శ్రీ రామ్ చందర్ స్వామి కానిస్టేబుల్ వారు సేవ చేసుకోవడం జరిగింది

స్వామి శరణం సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్ర Todays 10-11-2022 ఆరోగ్య pada yatra special highly nutritious food
శంషాబాద్ మల్లిక కన్వెన్షన్ లో 07-11-2022 రోజు రాత్రి స్వాములు బస చేయడం జరిగినది
స్వామి శరణం సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్రను శ్రీ గౌరవనీయులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభాపతి గారు శ్రీ శ్రీ శ్రీ మధుసూదానంద సరస్వతి స్వామీజీ శ్రీ క్షేత్రం నాచారం గారు చేతుల మీదుగా
తేదీ: 02.11.2022 ఉదయం ప్రారంభించడం జరిగింది.