Eat Your Food as your Medicine, Otherwise you will have to Eat Medicines as your Food
Millets Food Feed Back
సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్ర నా జన్మ ధన్యం అయ్యింది. మంచి ఆరోగ్యం కూడా నా సొంతం అయ్యింది.
🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప..🙏🙏🙏
సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్ర వారి మిల్లెట్స్ భోజనం వల్ల నేను 12కిలోలు బరువు తగ్గాను. చాలా సంతోషంగా ఉంది.
🙏🙏మా శ్రీనివాస్ గురుస్వామికి పాదాభివందనం 🙏🙏🙏🙏.
సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్రలో మిల్లెట్స్ ఫుడ్ తిని నేను 20కేజీలు తగ్గడం జరిగింది. నా పేరు సాయి కుమార్ నేను హైదరాబాద్ నుండి శబరిమల వరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.. పాదయాత్రలో రోజు మాకు మిల్లెట్స్ ఫుడ్, రాగి జావా చాల చాలా బాగా ఇచ్చేవారు. ఈ ఫుడ్ తినడం వల్ల నేను 20కేజీలు తగ్గాను..
🙏🙏🙏స్వామియే.. శరణం అయ్యప్ప..🙏🙏🙏
జై శ్రీరామ్..
పాదయాత్ర కు ముందు 97 కిలోలు తరువాత 80 కిలోలు అంటే 17 కిలోలు తగ్గాను దీనికి కారణం శ్రీ సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహా పాదయాత్ర చేసినందుకు మరియు మిల్లెట్స్ భోజనం చేసినందుకు … ముందుగా మా వినయ్ గురుస్వామి గారు ఒక సివిల్ స్వామికి పర్మిషన్ ఇచ్చినందుకు గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను మీ అందరికీ ఈ యొక్క శబరిమల పాదయాత్ర టీంకు అందరికీ రుణపడి ఉన్నాను కాబట్టి మీకు శతకోటి వందనాలు స్వామి శరణం